" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్‌బ్రెక్ట్

బీరెల్లి శేషి, ఎం.డి.

బహు∞భాషావాదం కొరకు డా. శేషి గారి అంతర్జాతీయ కేంద్రము బహు∞భాషావాదం కొరకు శేషి అకాడమీ బీరెల్లి శేషి, ఎం.డి. “వైవిధ్యం మా పరంపర” डॉ. शेषि का अंतर्राष्ट्रीय बहु ∞ भाषीय केंद्र शेषि बहु ∞ भाषीय विद्यापीठ बीरेल्लि शेषि, एम.डी. "विविधता हमारी वंशावली है"
ڈاکٹر سیشی کا بین الاقوامی مرکز برائے کثیر ∞لسانیت
سیشی اکیڈمی برائے کثیر ∞لسانیت
بیریلی سیشی، ایم ڈی
"تنوع ہمارا حسب و نسب ہے"
डॉ. शेषी महोदयस्य बहु ∞ भाषाप्रयोगस्य कृते अन्ताराष्ट्रियकेन्द्रः बहु ∞ भाषाप्रयोगस्य कृते शेषी विद्याविहारः बीरेल्लि शेषि, एम.डी. “वैविध्यम् अस्माकं परम्परा अस्ति” Dr. Seshi’s International Centre for Multi ∞ Languaging Seshi Academy for Multi ∞ Languaging BEERELLI SESHI, M.D. “Diversity Is Our Pedigree”

వెబ్‌‌సైట్ యొక్క లక్ష్యాలు

  • ఒక భాషతో మరో భాషకున్న సంబంధాన్ని అర్ధం చేసుకుంటూ ఏకకాలంలో, ప్రభావయుతంగా మరియు ఆస్వాదించగలిగేటట్లుగా బహుళభాషల బోధన మరియు అభ్యసనాలను ప్రోత్సహించుట.
  • భారతదేశపు భాషాత్మక, సాంస్కృతిక మరియు అంతిమంగా జాతీయ సమగ్రతను ముందుకు తీసుకువెళ్ళుట.
  • పై రెండు లక్ష్యాలను అందుకోవడంలో తోడ్పడటమే కాక, ప్రపంచంలోని ఏ భాషల మేళవింపుకైనా ఇట్టే ఇమిడిపోయేలా ఒక అపూర్వమైన విధానాన్ని ప్రతిపాదించుట.

విశ్వదాభిరామ వినుర వేమ

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
anagananaga rāga matiśayillucunuṃḍu
Continued singing makes a voice melodic.

యోగి వేమన
Yogi Vemana

వైవిధ్యం మా పరంపర

aఅअاअ

అక్షరమాల శాస్త్రము

మాదిరి పాఠం i

మాదిరి పాఠం ii

ఇంకా చదవండి

పుస్తక కళ

బహుభాషావాదం
పదపుస్తకాలు

బహుభాషావాద వచనం
నుండి స్వరము

ఇంకా చదవండి